మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జున్నుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తం 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి.

🙏 Srimad Bhagavadgita Chapter 14 – చతుర్దశోఽధ్యాయః – గుణత్రయవిభాగయోగః 🙏

01

శ్రీభగవానువాచ |
పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ |
యజ్జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః || ౧ ||1

02

ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః |
సర్గేఽపి నోపజాయంతే ప్రళయే న వ్యథంతి చ || ౨ ||2

03

మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహమ్ |
సంభవః సర్వభూతానాం తతో భవతి భారత || ౩ ||3

04

సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః |
తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా || ౪ ||4

05

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః |
నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ || ౫ ||5

06

తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయమ్ |
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ || ౬ ||6

07

రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్ |
తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్ || ౭ ||7

08

తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ |
ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత || ౮ ||8

09

సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత |
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత || ౯ ||9

10

రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత |
రజః సత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా || ౧౦ ||10

11

సర్వద్వారేషు దేహేఽస్మిన్ ప్రకాశ ఉపజాయతే |
జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్త్వమిత్యుత || ౧౧ ||11

12

లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా |
రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ || ౧౨ ||12

13

అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ |
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన || ౧౩ ||13

14

యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్ |
తదోత్తమవిదాం లోకానమలాన్ ప్రతిపద్యతే || ౧౪ ||14

15

రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే |
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే || ౧౫ ||15

16

కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్ |
రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమసః ఫలమ్ || ౧౬ ||16

17

సత్త్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ |
ప్రమాదమోహౌ తమసో భవతోఽజ్ఞానమేవ చ || ౧౭ ||17

18

ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థా మధ్యే తిష్ఠంతి రాజసాః |
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛంతి తామసాః || ౧౮ ||18

19

నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి |
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోఽధిగచ్ఛతి || ౧౯ ||19

20

గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్ |
జన్మమృత్యుజరాదుఃఖైర్విముక్తోఽమృతమశ్నుతే || ౨౦ ||20

21

అర్జున ఉవాచ |
కైర్లింగైస్త్రీన్ గుణానేతానతీతో భవతి ప్రభో |
కిమాచారః కథం చైతాంస్త్రీన్ గుణానతివర్తతే || ౨౧ ||21

22

శ్రీభగవానువాచ |
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ |
న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి || ౨౨ || 22

ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే |
గుణా వర్తంత ఇత్యేవం యోఽవతిష్ఠతి నేంగతే || ౨౩ ||23

సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాంచనః |
తుల్యప్రియాప్రియో ధీరస్తుల్యనిందాఽఽత్మసంస్తుతిః || ౨౪ ||24

మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః |
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే || ౨౫ ||25

23

మాం చ యోఽవ్యభిచారేణ భక్తియోగేన సేవతే |
స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే || ౨౬ ||26

24

బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమమృతస్యావ్యయస్య చ |
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ || ౨౭ ||27

   

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే గుణత్రయవిభాగయోగో నామ చతుర్దశోఽధ్యాయః || ౧౪ ||14

🕉️
Select a song to play
Ganapathi Devotional
0:00
0:00